జాదవ్ కేసులో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్న పాక్.. అడ్ హాక్ జడ్జి నామినేషన్ కోసం ప్రయత్నాలు!

16-08-2017 Wed 07:30 | International
పాక్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మరింత  పట్టు బిగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో అడ్ హాక్ జడ్జి నామినేషన్ కోసం పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఐసీజేలో పాక్ లీగల్ టీమ్ మరింత బలంగా తమ వాదనలు వినిపించడమే పాక్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది.

షరీఫ్ అధికారంలో ఉండగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖలీలుర్ రెహమాన్ రామ్‌డేని ఇందుకోసం సంప్రదించినా ఆయన అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం సీనియర్ లాయర్ మఖ్దూమ్ అలీ ఖాన్, మాజీ చీఫ్ జస్టిస్ తస్సాదుఖ్ హుస్సేన్ జిలానీ, జోర్డాన్ మాజీ ప్రధాని అవన్ షాకత్ అల్-ఖసావ్‌నే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే మఖ్దూమ్ అలీ ఖానే అడ్ హాక్ జడ్జిగా నామినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10న పాక్ మిలటరీ కోర్టు జాదవ్‌కు ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు జాదవ్ మరణశిక్షపై ఐసీజే మే 18 వరకు స్టే విధించింది.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more